హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో ఎన్టీయార్ క్యాంటీన్లను ఏర్పాటు చేయడం కోసం మంత్రులు చెన్నై పర్యటనకు వెళ్తున్నారు. ఈ నెల 16న మంత్రులు పరిటాల సునీత, నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు చెన్నై బయల్దేరుతారు. అక్కడ నిర్వహిస్తున్న అమ్మ క్యాంటీన్లను పరిశీలించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో క్యాంటీన్ల ఏర్పాటుకు రామకృష్ణ మిషన్ , ఇస్కాన్ సంస్థలు ముందుకొచ్చాయి.
అన్నా క్యాంటీన్లను పరిశీలించనున్న ఏపీ మంత్రులు
Published Sat, Sep 6 2014 8:36 PM | Last Updated on Sat, Jun 2 2018 4:00 PM
Advertisement
Advertisement