నేటితో ముగియనున్న బాబు చైనా పర్యటన | ap cm chandrababu china tour completes today | Sakshi
Sakshi News home page

నేటితో ముగియనున్న బాబు చైనా పర్యటన

Published Thu, Jun 30 2016 11:23 AM | Last Updated on Sat, Aug 18 2018 6:11 PM

నేటితో ముగియనున్న బాబు చైనా పర్యటన - Sakshi

నేటితో ముగియనున్న బాబు చైనా పర్యటన

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చైనా పర్యటన నేటితో ముగియనుంది. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా ఐదు రోజుల చైనా పర్యటనలో బాబు బృందం అయా దేశాధినేతలు, పారిశ్రామిక దిగ్గజాలతో వరుస సమావేశాలు నిర్వహించారు.

హాంకాంగ్ మీదుగా ఢిల్లీకి గురువారం సాయంత్రానికి చేరుకుంటారు. రేపు ఉదయం కేంద్రమంత్రి అరుణ్ జైట్లీతో పాటు పలువురు కేంద్రమంత్రులతో బాబు భేటీవుతారు. అనంతరం తిరిగి రాష్ట్రానికి పయనమవుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement