ఏపీ ఎడ్ సెట్ ఫలితాలు విడుదల | ap ed cet results released | Sakshi
Sakshi News home page

ఏపీ ఎడ్ సెట్ ఫలితాలు విడుదల

Published Fri, Jun 12 2015 5:29 PM | Last Updated on Sat, Aug 18 2018 7:58 PM

ap ed cet results released

హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్(ఏపీ) ఎడ్ సెట్ -2015 ఫలితాలను శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. ఉన్నతవిద్యామండలి చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి ఎడ్ సెట్ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాల్లో 94.91 శాతం ఉత్తీర్ణతతో 20,163 అర్హత సాధించినట్లు వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. బీఈడీ కోర్సును రెండేళ్లు చేయడం వల్లే ఎడ్ సెట్ కు ఆదరణ తగ్గినట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

 

ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement