శ్రీకాకుళం ప్రజలకు విద్యుత్‌ శాఖ ఊరట | AP Electricity Department Helps To Srikakulam Titli Victims | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళం ప్రజలకు విద్యుత్‌ శాఖ ఊరట

Published Thu, Oct 18 2018 4:12 PM | Last Updated on Thu, Oct 18 2018 4:12 PM

AP Electricity Department Helps To Srikakulam Titli Victims - Sakshi

సాక్షి, శ్రీకాకుళం : టిట్లీ తుఫాను కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న శ్రీకాకుళం జిల్లా ప్రజలకు విద్యుత్‌ శాఖ ఊరటనిచ్చింది. ఈ నెల కరెంట్‌ ఛార్టీలను వచ్చే నవంబరులో కట్టుకునే వెసులుబాటును కల్పించింది. దీనికి ఎలాంటి అపరాద రుసుం వసూలు చేయరని తెలిపింది. టిట్లీ తుఫాను కారణంగా కష్టాల్లో ఉన్న ప్రజలకు భారం కలిగించకూడదనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఈసీడీసీఎల్‌ కంపెనీకి ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement