ఏపీ సెట్‌ల తేదీలు ప్రకటన | AP govt announces admission tests dates | Sakshi
Sakshi News home page

ఏపీ సెట్‌ల తేదీలు ప్రకటన

Published Mon, Jan 23 2017 6:59 PM | Last Updated on Sat, Aug 18 2018 5:57 PM

ఏపీ సెట్‌ల తేదీలు ప్రకటన - Sakshi

ఏపీ సెట్‌ల తేదీలు ప్రకటన

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించబోయే వివిధ ప్రవేశ పరీక్షల తేదీలను విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సోమవారం ప్రకటించారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 19వ తేదీన ఎడ్‌సెట్‌తో పాటు లాసెట్‌ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఎంసెట్‌(ఇంజినీరింగ్‌)ను ఏప్రిల్‌ 24వ తేదీ నుంచి 27 వరకు.. ఎంసెట్‌(అగ్రి అండ్‌ మెడికల్‌)ను ఏప్రిల్‌ 28న జరుపుతామని వెల్లడించారు. ఐసెట్‌ను మే 2వ తేదీన, ఈ-సెట్‌ను మే నెల 3వ తేదీన జరగుతాయని చెప్పారు. పీజీఈసెట్‌ను మే 10,11వ తేదీల్లో నిర్వహించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement