వారం, పది రోజుల్లో రుణమాఫీ: ప్రత్తిపాటి | ap govt committed to crop loan waiver, says prathipati pulla rao | Sakshi
Sakshi News home page

వారం, పది రోజుల్లో రుణమాఫీ: ప్రత్తిపాటి

Published Tue, Sep 23 2014 1:48 PM | Last Updated on Sat, Sep 2 2017 1:51 PM

వారం, పది రోజుల్లో రుణమాఫీ: ప్రత్తిపాటి

వారం, పది రోజుల్లో రుణమాఫీ: ప్రత్తిపాటి

విజయనగరం: వారం, పది రోజుల్లో వ్యవసాయ రుణమాఫీకి సంబంధించి తొలి విడత నగదు విడుదలచేయనున్నట్టు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. విజయనగరం జిల్లా గంటియాడ మండలం పెదవేమని గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమంలో మంగళవారం ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... రుణమాఫీకి తమ ప్రభుత్వం కట్టుబడివుందన్నారు. విత్తనశుద్ధి కేంద్రంతో పాటు చీపురుపల్లి వెటర్నరీ కాలేజీ, వెటర్నరీ పాలిక్లినిక్ ఏర్పాటు చేస్తామని మంత్రి హామీయిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement