'10 వేల మంది ఉద్యోగులకు ఐపాడ్ లు' | ap govt to give ipads to employees | Sakshi
Sakshi News home page

'10 వేల మంది ఉద్యోగులకు ఐపాడ్ లు'

Published Tue, Sep 30 2014 2:39 PM | Last Updated on Sat, Sep 2 2017 2:11 PM

'10 వేల మంది ఉద్యోగులకు ఐపాడ్ లు'

'10 వేల మంది ఉద్యోగులకు ఐపాడ్ లు'

హైదరాబాద్: మూడేళ్లలో మొత్తం పాలనను ఆన్లైన్ చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. జిల్లా కలెక్టర్లతో మంగళవారం ఆయన వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... 70 లక్షల మంది డ్వాక్రా మహిళలకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించనున్నట్టు వెల్లడించారు.

10 మంది ఉద్యోగులకు త్వరలో ఐపాడ్ లు ఇస్తామన్నారు. అక్టోబర్ 20 వరకు ఉద్యోగుల బదిలీలు ఉండవన్నారు.  అక్టోబర్ 2 నుంచి ఫించన్ లబ్దిదారుల జాబితాను ఆన్లైన్ లో పెడతామని చెప్పారు. ఫించన్లు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామన్నారు. మరుగుదొడ్ల నిర్మాణాల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement