విదేశీ పర్యటనలకు నారా లోకేష్ | AP minister Nara lokesh will go ten days foreign trip | Sakshi
Sakshi News home page

విదేశీ పర్యటనలకు నారా లోకేష్

Published Tue, Dec 12 2017 1:03 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

AP minister Nara lokesh will go ten days foreign trip - Sakshi

సాక్షి, అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్ దాదాపు 10 రోజులపాటు విదేశాలలో పర్యటించనున్నారు. రేపటి (డిసెంబర్ 13) నుంచి ఈ నెల 22వ తేదీ వరకూ మంత్రి లోకేష్ విదేశీ పర్యటన ఖరారైరనట్లు తెలుస్తోంది. ఈ నెల 13 నుంచి 16 వరకు అమెరికాలో అధికారిక పర్యటనకు వెళ్లనున్న లోకేష్... ఈ 17వ తేదీ నుంచి 22 వరకూ వ్యక్తిగత పర్యటన కోసం మాల్దీవులు వెళ్లనున్నారని సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement