తప్పు చేస్తే ఉరేసుకుంటా | AP Panchayat raj Minister Ayyanna Patrudu fires on 'News papers' | Sakshi
Sakshi News home page

తప్పు చేస్తే ఉరేసుకుంటా

Published Tue, Jun 2 2015 8:19 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

తప్పు చేస్తే ఉరేసుకుంటా - Sakshi

తప్పు చేస్తే ఉరేసుకుంటా

నర్సీపట్నం (విశాఖ) :  తాను ఎప్పడూ తప్పు చేయలేదని, అలా చేస్తే ఉరేసుకుంటానంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆవేదన వెలిబుచ్చారు. మంత్రి అయ్యన్న పాత్రుడు పత్రికలపై మరోమారు దండెత్తారు. ఆయన మంగళవారం నర్శీపట్నంలో నవ నిర్మాణదీక్షను ప్రారంబించారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. పత్రికల్లో తనపై ఆవాస్తవాలు వస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తనపై ఆరోపణలు చేస్తూ తప్పుడు కథనాలు రాస్తున్నారంటూ ఆగ్రహం వెలిబుచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement