
సాక్షి, అమరావతి : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల నియామకాలకు ఎంపికైన వారి మెరిట్ లిస్ట్‌లను రూపొందించినట్లు పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ వెల్లడించారు. ఈ జాబితాను అత్యంత పారదర్శకంగా రూపొందించామని, మొత్తం 13 జిల్లాల్లో ఎంపిక అయిన అభ్యర్థుల మెరిట్ లిస్ట్‌ను వెబ్‌సైట్‌లో పెట్టినట్లు తెలిపారు. ఎంపికైన అభ్యుర్థులు ర్యాంకుతోపాటు మొత్తం మెరిట్ లిస్ట్‌ను చూసుకోవచ్చని, వీటిని అన్ని కేటగిరి ఉద్యోగాలకు సిద్ధం చేశామని గిరిజా శంకర్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment