కాకినాడ:  పక్కకు ఒరిగిన ఐదంతస్తుల భవనం  | Apartment caved in Kakinada | Sakshi
Sakshi News home page

కాకినాడ:  పక్కకు ఒరిగిన ఐదంతస్తుల భవనం 

Published Thu, Sep 19 2019 8:22 PM | Last Updated on Thu, Sep 19 2019 8:46 PM

Apartment caved in Kakinada - Sakshi

సాక్షి, కాకినాడ: కాకినాడలోని దేవి మల్టీప్లెక్స్ సమీపంలో ఐదంతస్తుల భవనం పక్కకు ఒరిగింది. అపార్ట్‌మెంట్ వెనక భాగంలో మూడు పిల్లర్లు శిథిలమైపోయి ఏ క్షణమైనా కూలిపోయే స్థితికి చేరింది. దీంతో అధికారులు భవనాన్ని ఖాళీ చేయించారు. ఇప్పటికే 40 ప్లాట్లను అధికారులు ఖాళీ చేయించారు. ఈ భవనాన్ని 14 ఏళ్ళ క్రితం నిర్మించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement