
సాక్షి, పశ్చిమ గోదావరి : ఏఆర్ కానిస్టేబుల్ జోసఫ్ తంబి పోగొట్టుకున్న తుపాకీ లభ్యమైంది. కొవ్వూరు రైల్వే కీమ్యాన్ హరికిషన్ ఈ తుపాకీని దొంగిలించినట్లు పోలీసులు గుర్తించారు. రైల్వే బ్రిడ్జి మీద దాచినట్లు నిర్ధారించిన పోలీసులు తుపాకీని స్వాధీనం చేసుకొని మరింత లోతుగా విచారణ చేపడుతున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment