నేడు సూర్యనారాయణస్వామి కల్యాణ మహోత్సవం | Arasavelli suryanarayanaswami kalyana mahostawam on tuesday | Sakshi
Sakshi News home page

నేడు సూర్యనారాయణస్వామి కల్యాణ మహోత్సవం

Published Tue, Mar 31 2015 7:40 AM | Last Updated on Mon, Aug 20 2018 4:00 PM

Arasavelli suryanarayanaswami kalyana mahostawam on tuesday

శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి సూర్యనారాయణ స్వామి వారి వార్షిక కల్యాణ మహోత్సవం మంగళవారం నిర్వహించనున్నారు. ఆ రోజు సాయంత్రం 7 గంటలకు గజవాహనంపై స్వామి వారిని ఊరేగించనున్నారు. మంగళవారం రాత్రి 9 గంటలకు సూర్యనారాయణ స్వామి వారి వార్షిక కల్యాణ మహోత్సవం జరగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement