సీఎం పర్యటనకు ఏర్పాట్లు | Arrange a visit to CM | Sakshi
Sakshi News home page

సీఎం పర్యటనకు ఏర్పాట్లు

Published Sat, Nov 15 2014 1:39 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM

సీఎం పర్యటనకు ఏర్పాట్లు - Sakshi

సీఎం పర్యటనకు ఏర్పాట్లు

విశాఖపట్నం సిటీ: సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 17న నగరానికి వస్తున్నారు. ఆయన రాకను పురస్కరించుకుని పలు ఏర్పాట్లు చేస్తున్నారు. బీచ్‌రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహం నుంచి మత్స్యదర్శిని వరకూ ఎవరినీ అ నుమతించడం లేదు. దీంతో శుక్రవారం బీచ్ రోడ్డు జనం లేక వెలవెలబోయింది. మరో పక్క వుడా, శివాజీ పార్కులను యథాస్థితికి తీసుకొచ్చారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement