గంటపాటు శాసనసభ వాయిదా | Assembly adjourned amid protests | | Sakshi
Sakshi News home page

గంటపాటు శాసనసభ వాయిదా

Published Wed, Dec 18 2013 9:04 AM | Last Updated on Tue, Jun 4 2019 8:03 PM

గంటపాటు శాసనసభ వాయిదా - Sakshi

గంటపాటు శాసనసభ వాయిదా

హైదరాబాద్ : అసెంబ్లీలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈరోజు కూడా అదే సీన్ రిపీట్ అయ్యింది.  బుధవారం ఉదయం శాసనసభ ప్రారంభం అయిన కొద్ది నిమిషాల్లోనే వాయిదా పడింది. సమావేశాలు మొదలవగానే విపక్షాలు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలను స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. దాంతో విపక్ష సభ్యులు వాయిదా తీర్మానాలపై చర్చకు అనుమతించాల్సిందేనని పట్టుబట్టారు. ఇరుప్రాంతాల సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. దాంతో సభా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడటంతో స్పీకర్ సభను గంటపాటు వాయిదా వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement