గుంటూరు కలెక్టర్తో అంచనాల కమిటీ భేటీ | Assembly Estimate committee meeting with guntur district collector | Sakshi
Sakshi News home page

గుంటూరు కలెక్టర్తో అంచనాల కమిటీ భేటీ

Published Fri, Jan 29 2016 1:44 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

Assembly Estimate committee meeting with guntur district collector

గుంటూరు : గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండేతో అసెంబ్లీ అంచనాల కమిటీ శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో భేటీ అయింది. ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణ అంచనాలపై సమీక్ష నిర్వహించింది. ఈ కార్యక్రమానికి జిల్లాలోని అయిదుగురు ఎమ్మెల్యేలతోపాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement