మరో 3 రోజులు అసెంబ్లీ సమావేశాలు | Assembly meetings for another 3 days | Sakshi
Sakshi News home page

మరో 3 రోజులు అసెంబ్లీ సమావేశాలు

Published Wed, Nov 29 2017 2:34 AM | Last Updated on Mon, Jul 29 2019 2:44 PM

Assembly meetings for another 3 days - Sakshi

సాక్షి, అమరావతి: అసెంబ్లీ సమావేశాలు మరో మూడు రోజుల పాటు నిర్వహించ నున్నట్లు మంత్రి కాల్వ∙శ్రీనివాసులు వెల్లడించారు. శాసనసభాపతి కోడెల శివ ప్రసాదరావు అధ్యక్షతన శాసనసభలోను, మండలి చైర్మన్‌ ఎన్‌ఎండీ ఫరూక్‌ అధ్యక్ష తన శాసన మండలిలోను మంగళవారం జరిగిన బీఏసీ సమావేశం నిర్ణయాలను ఆయన మీడియాకు వెల్లడించారు. ఈ నెల 29, 30 తేదీల్లోను, వచ్చే నెల 2న సభలో చర్చించాల్సిన అంశాలను నిర్ణయించినట్టు వివరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement