గుంటూరు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఒకరు విద్యార్థినిని లైంగికంగా వేధిస్తున్నట్లు పెద్దకాకాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ కృష్ణ కిషోర్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
లైంగిక వేధింపులకు నిరసనగా విద్యార్థులు ఆందోళన చేశారు. ఈ దృశ్యాలను చిత్రీకరిస్తున్న మీడియా వారిపై కృష్ణ కిషోర్ వర్గీయులు దాడి చేశారు.
అసిస్టెంట్ ప్రొఫెసర్ లైంగిక వేధింపులు
Published Tue, Dec 17 2013 7:09 PM | Last Updated on Fri, Aug 17 2018 2:08 PM
Advertisement
Advertisement