ఉద్యోగిపై దాడి.. టీడీపీ నేతపై కేసు నమోదు | atrocity case filed against TDP leader kandapu venkata ramana | Sakshi
Sakshi News home page

ఉద్యోగిపై దాడి.. టీడీపీ నేతపై కేసు నమోదు

Published Thu, Jul 2 2015 4:03 PM | Last Updated on Sat, Apr 6 2019 8:52 PM

ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ పై దాడి చేసిన టీడీపీ నేత కందాపు వెంకటరమణపై అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

శ్రీకాకుళం : ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ పై దాడి చేసిన టీడీపీ నేత కందాపు వెంకటరమణపై అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన టీడీపీ నేత ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ పై దాడిచేశారని, వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. బాధిత ఉద్యోగి నుంచి సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసినట్లు, ఎఫ్ఐఆర్ దాఖలు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement