‘పుంజు’ తెచ్చిన అవార్డు | Award Win For Hen Art In Guntur | Sakshi
Sakshi News home page

‘పుంజు’ తెచ్చిన అవార్డు

Sep 26 2018 1:34 PM | Updated on Sep 26 2018 1:34 PM

Award Win For Hen Art In Guntur - Sakshi

దేవదానం కోడిపుంజు చిత్రం

గుంటూరు, నరసరావుపేట ఈస్ట్‌: విశాఖజిల్లా చౌడవరం చిత్ర కళానిలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆల్‌ ఇండియా ఆర్ట్స్‌ కాంపిటేషన్‌లో పట్టణానికి చెందిన చిత్రకారుడు జి.దేవదానానికి అవార్డు లభించింది. దేవదానం కుంచె నుంచి జాలువారిన కోడిపుంజు సజీవ చిత్రానికి ఈ అవార్డు దక్కింది. అక్టోబర్‌ 7వ తేదీన జరగనున్న జాతీయ స్థాయి చిత్రకారుల సమ్మెళనంలో అవార్డును తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. పట్టణంలోని ప్రగతి ఆర్ట్‌ వెల్ఫేర్‌ సొసైటీ ప్రతినిధులు దేవదానాన్ని అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement