చట్టాలపై హిజ్రాలకు అవగాహన | awareness of hijras on laws | Sakshi
Sakshi News home page

చట్టాలపై హిజ్రాలకు అవగాహన

Published Wed, Aug 5 2015 4:29 PM | Last Updated on Sun, Sep 3 2017 6:50 AM

awareness of hijras on laws

విజయనగరం: హిజ్రాలకు ప్రత్యేకంగా చేసిన చట్టాలతో పాటు సుప్రీంకోర్టు ఇటీవల కల్పించిన వెసులుబాటు వివరాలపై బుధవారం ఇక్కడ అవగాహన కల్పించారు. హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ అవగాహన కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి నాగశేషనాయుడు హిజ్రాల హక్కులతో పాటు చట్టాలపై వారికి  అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షురాలు వీణ, ఉచిత న్యాయ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement