'ఏజెన్సీ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా లేదు' | ayyannapathrudu statement on driniking water in agency area | Sakshi
Sakshi News home page

'ఏజెన్సీ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా లేదు'

Published Sun, Sep 13 2015 5:31 PM | Last Updated on Sun, Sep 3 2017 9:20 AM

ayyannapathrudu statement on driniking water in agency area

విశాఖపట్నం: విశాఖ ఏజెన్సీలో తాగునీటి సరఫరా లేదని మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. వచ్చే నాలుగేళ్లలో రూ.4వేల కోట్లతో గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. 927 పంచాయతీల్లో డంపింగ్ యార్డులు నిర్మాణం చేపడతామని తెలిపారు. అదే విధంగా 782 గ్రామాల్లో తాగునీటి సమస్యలు లేకుండా పనులు చేపడతామని మంత్రి అయ్యన్నపాత్రుడు ఈ సందర్భంగా చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement