సీకే నారాయణ మృతికి రాఘవులు సంతాపం | B.V. Raghavulu condolence to death of Maoist leader C.k. Narayana | Sakshi
Sakshi News home page

సీకే నారాయణ మృతికి రాఘవులు సంతాపం

Published Fri, Sep 6 2013 10:11 AM | Last Updated on Tue, Oct 9 2018 2:43 PM

B.V. Raghavulu condolence to death of Maoist leader C.k. Narayana

మావోయిస్ట్ అగ్రనేతల్లో ఒకరైన చారుముజుందార్ ముఖ్య అనుచరుడు,మావోయిస్ట్ నాయకుడు సీకే నారాయణ మృతి పట్ల సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు,మల్లేపల్లి లక్ష్మయ్యలు శుక్రవారం ఇక్కడ తీవ్ర సంతాపం తెలిపారు.గత రాత్రి ఆయన హైదరాబాద్ నగరంలోని స్వగృహంలో మరణించారు. సీకే నారాయణ్ మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి అప్పగించనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. గతంలో ఉస్మానియా యూనివర్శిటీలో దారుణ హత్యకు గురైన జార్జీరెడ్డికి సీకే నారాయణ స్వయాన పిన తండ్రి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement