అనారోగ్యంతో తహశీల్దార్ మృతి | badangi mro died due to health prblems | Sakshi
Sakshi News home page

అనారోగ్యంతో తహశీల్దార్ మృతి

Published Mon, May 11 2015 10:23 AM | Last Updated on Fri, Sep 28 2018 3:39 PM

badangi mro died due to health prblems

బాడంగి : అనారోగ్యంతో బాడంగి మండల తహశీల్దార్ రఘురామ్ సోమవారం మృతి చెందారు. వివరాలు.. విజయనగరం జిల్లా బాడంగి మండల తహశీల్దార్ రఘురామ్ గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే అతను ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న రఘరామ్ సోమవారం మృతి చెందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement