కాకినాడ: గ్రీన్‌ఫీల్డ్ అంధుల పాఠశాల ఘటనలో ఆ సంస్థ చైర్మన్ బెజవాడ సత్యనారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను 4వ అదనపు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. బెజవాడ సత్యనారాయణ టీడీపీకి చెందిన నేత.
అల్లరి చేస్తున్నారన్న నెపంతో కరస్పాండెంట్ కేవీ రావు, ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ఆ ముగ్గురినీ ఈ నెల 18న నిర్దాక్షిణ్యంగా చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
ఈ ఘాతుకాన్ని ఓ వ్యక్తి రహస్యంగా సెల్‌ఫోన్లో చిత్రీకరించిన దృశ్యాలు సాక్షి టెలివిజన్ చానళ్ తోపాటు ప్రసారం కావడంతో అందరూ నివ్వెరపోయారు. ఈ దారుణానికి పాల్పడిన కరస్పాండెంట్ కేవీరావు, ప్రిన్సిపల్ శ్రీనివాసులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.
బెజవాడ సత్యనారాయణ అరెస్ట్
Published Wed, Jul 30 2014 5:50 PM | Last Updated on Wed, Apr 3 2019 4:04 PM
Advertisement
Advertisement