చంద్రబాబు ప్రకటనలన్నీ బూటకమే: భూమన | bhumana karunakar reddy lashes out at chandrababu naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ప్రకటనలన్నీ బూటకమే: భూమన

Published Fri, Dec 5 2014 9:18 AM | Last Updated on Mon, Oct 1 2018 1:21 PM

చంద్రబాబు ప్రకటనలన్నీ బూటకమే: భూమన - Sakshi

చంద్రబాబు ప్రకటనలన్నీ బూటకమే: భూమన

తిరుపతి : రుణమాఫీపై చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రకటనలన్నీ బూటకమేనని మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ రైతులు, డ్వాక్రా మహిళలు, యువకులకు న్యాయం జరిగే వరకూ పోరాడతామని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ సీపీ ధర్నాలను చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని భూమన అన్నారు.

అందుకే కుట్రపన్ని అరెస్ట్లు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రజలకు న్యాయం చేకూరేలా చంద్రబాబు మెడలు వంచుతామని భూమన అన్నారు. మరోవైపు వైఎస్ఆర్ సీపీ మహాధర్నాలో పాల్గొందేకు తిరుపతి-చంద్రగిరి నుంచి రైతులు, మహిళలు, యువకులు భారీగా తరలి వెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement