బీజేపీ - టీడీపీ త్వరలోనే విడిపోతాయి: పెద్దిరెడ్డి | bjp and tdp will part soon, says peddireddy ramachandra reddy | Sakshi
Sakshi News home page

బీజేపీ - టీడీపీ త్వరలోనే విడిపోతాయి: పెద్దిరెడ్డి

Published Wed, Nov 5 2014 2:40 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

బీజేపీ - టీడీపీ త్వరలోనే విడిపోతాయి: పెద్దిరెడ్డి - Sakshi

బీజేపీ - టీడీపీ త్వరలోనే విడిపోతాయి: పెద్దిరెడ్డి

భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీల మధ్య పొత్తు చెడిపోయేలా ఉందని, ఆ రెండు పార్టీలు విడిపోయే కాలం దగ్గర్లోనే ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు.

హుదూద్ తుఫాను నష్టాలకు తాత్కాలిక సాయంగా వెయ్యికోట్ల రూపాయలు ఇస్తామని విశాఖపట్నంలో ప్రకటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఇప్పుడు చంద్రబాబు తీరు తెన్నులు చూసి కనీసం 600 కోట్ల రూపాయలు కూడా ఇవ్వట్లేదని ఆయన అన్నారు. ఇక చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు 85 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను హత్య చేయించారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement