ఆంధ్ర క్రికెట్‌ సంఘంలో కీలక మార్పులు | BJP MP Gokaraju Ganga raju resigned to Andhra Cricket Association General Secretary post | Sakshi
Sakshi News home page

ఆంధ్ర క్రికెట్‌ సంఘంలో కీలక మార్పులు

Published Mon, Jan 16 2017 8:26 PM | Last Updated on Fri, Mar 29 2019 8:30 PM

ఆంధ్ర క్రికెట్‌ సంఘంలో కీలక మార్పులు - Sakshi

ఆంధ్ర క్రికెట్‌ సంఘంలో కీలక మార్పులు

విజయవాడ : ఆంధ్ర క్రికెట్‌ సంఘంలో సోమవారం పలు కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. జస్టిస్‌ లోథా కమిటీ సిఫార్సులు అమల్లోకి రావడంతో తాజాగా బీసీసీఐ మాజీ ఉపాధ్యక్షుడు, నర్సాపురం బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు ఏసీఏ జనరల్‌ సెక్రటరీ పదవికి రాజీనామా చేశారు.

విజయవాడలో జరిగిన ఏసీఏ పాలకమండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సుదీర్ఘ కాలంగా బీసీసీఐలో ఆయన పలు కీలక పదవులు అలంకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement