![Botsa Satyanarayana Visits Construction of official residential quarters - Sakshi](/styles/webp/s3/article_images/2020/06/22/bosta-1.jpg.webp?itok=n5twOtZb)
సాక్షి, గుంటూరు : మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం రాజధాని ప్రాంతంలో పర్యటించారు. నిర్మాణంలో ఉన్న ఆల్ ఇండియా సర్వీస్ క్వార్టర్స్, ఎన్జీవో, హెచ్‌ఓడీస్ టవర్స్, జడ్జిల క్వార్టర్స్‌లను ఆయన పరిశీలించారు. అధికారులు ఈ సందర్భంగా నిర్మాణపు పనులను మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి బొత్స సీఆర్డీఏ అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో సమావేశం కానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment