వృద్ధురాలిపై ఎద్దు దాడి | bull attacks old woman at vijayanagaram | Sakshi
Sakshi News home page

వృద్ధురాలిపై ఎద్దు దాడి

Published Wed, Oct 14 2015 10:50 AM | Last Updated on Sun, Sep 3 2017 10:57 AM

bull attacks old woman at vijayanagaram

విజయనగరం : పార్వతీపురం మున్సిపాలిటీ ఆఫీసు సమీపంలో ఓ వృద్ధురాలిని దేవర ఎద్దు పొడిచింది. ఎద్దు పొడవటంతో వృద్దురాలి పొట్ట నుంచి పేగులు బయటకు వచ్చాయి. స్థానికులు ఆమెను హుటాహుటిన పార్వతీపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. వృద్ధురాలికు సంబంధించిన  చెందిన వివరాలు తెలియాల్సి ఉంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement