పెదవాల్తేరు (విశాఖ తూర్పు): ద్వారకానగర్‌లోని ఏఎన్‌ఆర్ షాపింగ్‌మాల్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆఫర్లు ప్రకటించారు. రూ.14కే ఆడపడుచులకు చీరలు అందిస్తున్నామని, ఈనెల 6వ తేదీన మొదలైన ఆఫర్లు 19వ తేదీ వరకు కొనసాగుతాయని సంస్థ డైరెక్టర్ తేజ తెలిపారు. రూ.499 ఆపై కొనుగోలుపై ఈ ఆఫర్ వర్తిస్తుందన్నారు. జైపూర్ వర్క్‌శారీ రూ.648కే అందజేయడమే కాకుండా వెండి నాణెం కూడా అందజేస్తున్నారు. పట్టుచీర రూ.1995కి అందజేస్తూ వెండి కుంకుమ భరిణ ఉచితంగా ఇస్తున్నారు. వర్క్‌శారీలు, లాంగ్ ఫ్రాక్స్ (ఫ్యాన్సీ), లేడీస్ సల్వార్స్‌పైనా ఫ్లాట్ 72 శాతం, కిడ్స్ సల్వార్స్/గాగ్రాస్‌పై 50 శాతం డిస్కౌంట్ సదుపాయం వుందని తెలిపారు. సూటింగ్, షర్టింగ్‌లపై 30, 40, 50 శాతం డిస్కౌంట్ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment