బస్సు, లారీ ఢీ.. పలువురికి గాయాలు | bus-lorry collided 17 persons injured in ysr district kazipet | Sakshi
Sakshi News home page

బస్సు, లారీ ఢీ.. పలువురికి గాయాలు

Published Wed, Jun 29 2016 8:33 AM | Last Updated on Mon, Sep 4 2017 3:43 AM

bus-lorry collided 17 persons injured in ysr district kazipet

ఖాజీపేట: వైస్సార్ జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఖాజీపేట దాసరికొట్టాల సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్ సహా బస్సులోని 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను కడప ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement