'కరకట్టను కేంద్రమంత్రులే ఆక్రమించారు' | BV Raghavulu takes on Chandrababu govt | Sakshi
Sakshi News home page

'కరకట్టను కేంద్రమంత్రులే ఆక్రమించారు'

Published Wed, Jan 28 2015 11:38 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

BV Raghavulu takes on Chandrababu govt

విజయవాడ: కృష్ణానది కరకట్టను ఎంపీలు, కేంద్రమంత్రులే ఆక్రమించారని సీపీఎం పాలిట్ బ్యూరో సభ్యుడు బీ వీ రాఘవులు ఆరోపించారు. కరకట్ట అక్రమణలపై చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిపై ఆయన బుధవారం విజయవాడంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఆయన తప్పు పట్టారు.

ఏపీ ప్రత్యేక హోదాపై కేంద్ర రాష్ట్రాలు తమ వైఖరిని స్పష్టం చేయాలని రాఘవులు డిమాండ్ చేశారు. విద్యుత్ ఛార్జీలు పెంచితే సహించేది లేదని  బీవీ రాఘవులు చంద్రబాబు ప్రభుత్వాన్ని ఈ సందర్బంగా హెచ్చరించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement