'మరో వందేళ్లయినా పోలవరం పూర్తికాదు' | cabinet minister Balaram naik Sensational comments on palavaram project | Sakshi
Sakshi News home page

'మరో వందేళ్లయినా పోలవరం పూర్తికాదు'

Published Mon, Mar 10 2014 3:05 PM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM

'మరో  వందేళ్లయినా పోలవరం పూర్తికాదు' - Sakshi

'మరో వందేళ్లయినా పోలవరం పూర్తికాదు'

వరంగల్ :  పోలవరం ప్రాజెక్ట్పై కేంద్రమంత్రి బలరాం నాయక్ సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం డిజైన్ మార్చకపోతే వందేళ్లయినా ఆ ప్రాజెక్ట్ పూర్తికాదని ఆయన అన్నారు. సీమాంధ్రలో ప్రయోజనం పొందేందుకే పోలవరానికి ప్రత్యేక హోదా కట్టబెట్టారని బలరాం నాయక్ వ్యాఖ్యానించారు. పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలిపితే ఒప్పుకొనే ప్రసక్తే లేదని, అసలు మరో వందేళ్లయినా పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదని అన్నారు. దీనివల్ల ఒడిశా, తెలంగాణ రాష్ట్రాలు కోర్టుకు వెళ్లే అవకాశం ఉందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement