'కాల్ మనీ బాధితులు.. నేరుగా కలవొచ్చు'
Published Mon, Dec 28 2015 5:08 PM | Last Updated on Sat, Apr 6 2019 8:52 PM
కృష్ణా: 'కాల్మనీ బాధితులు నేరుగా నన్ను కలవొచ్చు' అని టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ తెలిపారు. కాల్మనీ వ్యవహారంలో ఎంతటి వారి పైనైనా చర్యలు తీసుకుంటామన్నారు. గన్నవరం నియోజకవర్గంలో కొందరికి ఇప్పటికే నోటీసులు ఇచ్చామని తెలిపారు. కాల్మనీ వ్యవహారంపై ఏపీ సర్కార్ స్పెషల్ కోర్టు ఏర్పాటు చేయనుందని పునరుద్ఘాటించారు.
Advertisement
Advertisement