రాజధాని గ్రామాల్లో స్థలాల రిజిస్ట్రేషన్లకు బ్రేక్ | Capital in rural areas to break registration | Sakshi
Sakshi News home page

రాజధాని గ్రామాల్లో స్థలాల రిజిస్ట్రేషన్లకు బ్రేక్

Published Sat, Jan 31 2015 2:10 AM | Last Updated on Sat, Sep 2 2017 8:32 PM

Capital in rural areas to break registration

  • ప్రభుత్వ ఉత్తర్వులు లేకపోయినా నిలిపేసిన అధికారులు
  • సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాజధాని భూ సమీకరణ గ్రామాల్లో నివేశన స్థలాల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. శుక్రవారం నుంచి 29 గ్రామాల్లోని అధికార, అనధికార లేఅవుట్లలోని స్థలాలను రిజిస్ట్రేషన్ చేయడం లేదు. రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ మౌఖిక ఆదేశాల మేరకు వీటిని నిలిపేసినట్టు సబ్ రిజిస్ట్రార్లు చెబుతున్నారు.  ఈ విషయమై గుంటూరు జిల్లా రిజిస్ట్రార్ శ్రీనివాస్ కూడా ఐజీ మౌఖిక ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. త్వరలోనే  లిఖిత పూర్వక ఆదేశాలు వస్తాయని ఐజీ వివరించినట్టు చెప్పారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement