అసెంబ్లీలో సీఆర్డీఏ సవరణల బిల్లు | Capital Region Development Authority (CRDA) Bill in andhra pradesh assembly | Sakshi
Sakshi News home page

అసెంబ్లీలో సీఆర్డీఏ సవరణల బిల్లు

Published Mon, Mar 16 2015 12:44 PM | Last Updated on Sat, Aug 18 2018 8:54 PM

Capital Region Development Authority (CRDA) Bill  in andhra pradesh assembly

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌ మున్సిపాలిటీలు,  పట్టణాభివృద్ధి , రాజధాని  ప్రాంత సవరణ బిల్లు (సీఆర్డీఏ)ను రాష్ట్ర  ప్రభుత్వం సోమవారం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రవేశపెట్టింది.  పట్టణాభివృద్ధి శాఖ మంత్రి  నారాయణ ఈ బిల్లు ప్రవేశపెడతారని అజెండాలో ప్రకటించినా... ఆయన సభలో లేకపోవడంతో పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రవేశపెట్టారు.  మొత్తం మూడు సవరణల్ని ఈ బిల్లులో ప్రభుత్వం ప్రతిపాదించింది.  బడ్జెట్‌పై చర్చ తర్వాత ఈ బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరగనుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement