పాడేరు - పెద్దబయలు రహదారిపై మఠం జంక్షన్ వద్ద 265 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పాడేరు - పెద్దబయలు రహదారిపై మఠం జంక్షన్ వద్ద 265 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని వ్యాన్‌లో తౌడు సంచుల మధ్య దాచి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గుర్ని అరెస్ట్ చేసినట్లు పాడేరు సీఐ శ్రీనివాసులు తెలిపారు.