అనంత గిరిలో బుధవారం 200 కేజీలగంజాయిని పట్టుకున్నారు. కూరగాయల వ్యాన్‌లో గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి నిందితులను స్టేషన్‌కు తరలించారు.
Published Wed, Nov 25 2015 4:33 PM | Last Updated on Thu, May 3 2018 3:17 PM