పంజాగుట్ట ఫ్లైఓవర్పై తగలబడిన కారు | Car Catch fire at Panjagutta Flyover | Sakshi
Sakshi News home page

పంజాగుట్ట ఫ్లైఓవర్పై తగలబడిన కారు

Published Sun, Dec 15 2013 8:22 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

పంజాగుట్ట ఫ్లైఓవర్పై తగలబడిన కారు - Sakshi

పంజాగుట్ట ఫ్లైఓవర్పై తగలబడిన కారు

హైదరాబాద్: పంజాగుట్ట ఫ్లైఓవర్పై ఈ తెల్లవారుజామున ఓ కారు తగలబడింది. ఫ్లైఓవర్పై రెయింలింగ్ను కారు ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. కారులోని వ్యక్తిని పోలీసులు కాపాడడంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు.  మంటల్లో కారు పూర్తిగా దగ్ధమయింది. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.

అవుటర్ రింగు రోడ్డుపైనా కూడా ఇటువంటిదే మరో ప్రమాదం జరిగింది. నార్సింగ్ చౌరస్తా వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. మారుతి వేగనార్ కారు గొతిలో పడి పల్టీలు కొట్టడంతో మంటలు వ్యాపించాయి. కారులో ఉన్న ఐదుగురు డోర్లు తెరుచుకుని బయటకు వచ్చేయడంతో ప్రాణాలతో బయటపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement