గంటా డ్రైవర్పై కేసు | case on minister ganta srinivasarao driver | Sakshi
Sakshi News home page

గంటా డ్రైవర్పై కేసు

Published Tue, May 12 2015 10:18 PM | Last Updated on Sat, Sep 29 2018 5:26 PM

case on minister ganta srinivasarao driver

హైదరాబాద్: మంత్రి గంటా శ్రీనివాసరావు కారు డ్రైవర్పై కేసు నమోదైంది. మంత్రి గంటా వాహనం ఢీకొని తనకు గాయాలైనట్లు సుమలత అనే బాధితురాలు సుమలత ఫిర్యాదు చేయడంతో అతడిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement