వివిధ కేటగిరీల్లో టాప్‌ 15ర్యాంకులు | Category Wise 15 Top Ranks In Grama Sachivalayam Results | Sakshi
Sakshi News home page

సచివాలయం ఫలితాలు: కేటగిరిలా వారిగా 15 టాప్‌ ర్యాంకులు

Published Sun, Sep 22 2019 7:14 PM | Last Updated on Sun, Sep 22 2019 7:22 PM

Category Wise 15 Top Ranks In Grama Sachivalayam Results  - Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గ్రామ సచివాలయ ఫలితాలలో వివిధ కేటగిరీల్లో (బీసీ, ఎస్సీ, ఎస్టీ)  మొదటి 15 ర్యాంకులు పొందిన విద్యార్థుల సంఖ్యను విడుదల చేశారు. ఈ సందర్భంగా మొత్తం 18 విభాగాల్లో ఇవి ప్రకటించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

విభాగం బీసీలు ఎస్సీలు ఎస్టీలు
1 ఉమెన్‌ పోలీస్‌ 36 1 0
2 యానిమల్‌ హస్బండరీ అసిస్టెంట్‌ 20 7 0
3 వార్డ్‌ హెల్త్‌ సెక్రటరీ 32 10 1
4 ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌ 2 21 0 0
5 పంచాయతీ సెక్రటరీ గ్రేడ్‌ 5 23 2 0
6 పంచాయతీ సెక్రటరీ గ్రేడ్‌ 6 24 0 0
7 విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ 25 1 0
8 విలేజ్‌ ఫిషరీస్‌ అసిస్టెంట్‌ 18 8 1
9 విలేజ్‌ హార్టీకల్చర్‌ అసిస్టెంట్‌ 22 3 2
10 విలేజ్‌ రెవెన్యూ ఆఫీసర్‌ గ్రేడ్‌ 2 61 1 1
11 విలేజ్‌ సెరీకల్చర్‌ అసిస్టెంట్‌ 34 8 2
12 విలేజ్‌ సర్వెయర్‌ గ్రేడ్‌ 3 69 1 1
13 వార్డ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సెక్రటరీ 23 2 0
14 వార్డ్‌ ఎమినిటీస్‌ సెక్రటరీ గ్రేడ్‌ 2 22 0 0
15 వార్డ్‌ ఎడ్యుకేషన్ అండ్‌ డాటా ప్రాసెసింగ్‌  సెక్రటరీ 26 1 0
16 వార్డ్‌ ప్లానింగ్‌ అండ్‌ రెగ్యూలేషన్‌ సెక్రటరీ 19 0 0
17 వార్డ్‌ సానిటేషన్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ సెక్రటరీ 26 3 0
18 వార్డ్‌ వెల్ఫేర్‌ డెవలప్‌మెంట్‌ సెక్రటరీ గ్రేడ్‌ 3 24 3 0

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement