విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని సువర్ణముఖి నదిపై కట్టిన కాజ్‌వే కొట్టుకుపోవడంతో యానాం, దుగవనందగితో సహా పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి.
విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని సువర్ణముఖి నదిపై కట్టిన కాజ్‌వే కొట్టుకుపోవడంతో యానాం, దుగవనందగితో సహా పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు సువర్ణముఖి నది పరవళ్లు తొక్కుతూ ప్రవహించడంతో కాజ్‌వే కొట్టుకుపోయింది.