కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, జైరాం రమేష్ బుధవారం నాడు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారులతో భేటీ అయ్యారు. రాష్ట్ర విభజనకు సంబంధించి జీవోఎం ముందుకు వచ్చిన సిఫార్సులు, కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఇచ్చిన ప్రతిపాదనల గురించి చర్చించారు.
అలాగే, మరోవైపు హైదరాబాద్లో శాంతిభద్రతల పరిస్థితి, నిర్వహణ గురించి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, కేంద్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక టాస్క్ఫోర్స్ చీఫ్ నుంచి జీవోఎం సమాచారం తెలుసుకుంటోంది.
హోం శాఖ అధికారులతో షిండే, జైరాం రమేష్ భేటీ
Published Wed, Nov 20 2013 11:49 AM | Last Updated on Mon, Jun 18 2018 8:10 PM
Advertisement
Advertisement