తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కొత్త ధర్మకర్తల మండలి శనివారం ప్రమాణ స్వీకారం చేసింది. ఆలయ సన్నిధిలో ఉదయం 11గంటలకు చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, అనంతరం బోర్డు సభ్యులు, ఎక్స్ అఫిషియో సభ్యులు ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం అన్నమయ్య భవన్ అతిథిగృహంలో ధర్మకర్తల మండలం తొలి సమావేశం నిర్వహించనున్నారు.
ప్రమాణ స్వీకారం చేసిన సభ్యుల వివరాలు
చదలవాడ కృష్ణమూర్తి (చైర్మన్)
కోళ్ల లలిత కుమారి (ఎమ్మెల్యే విజయనగరం జిల్లా శృంగవరపుకోట)
పిల్లి అనంతలక్ష్మి (ఎమ్మెల్యే కాకినాడ రూరల్-తూర్పుగోదావరి జిల్లా)
డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి (ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా కొండేపి)
పుట్టా సుధాకర్ యాదవ్ (మైదుకూరు, వైఎస్ఆర్ జిల్లా)
ఏవీ రమణ (హైదరాబాద్)
జె.శేఖర్ (తమిళనాడు)
సుచిత్ర ఎల్లా, సంపత్ రవి నారాయణన్ (తమిళనాడు)
పి.హరిప్రసాద్ (తిరుపతి)
రాఘవేంద్రరావు (సినీ దర్శకుడు)
సాయన్న
టీటీడీ చైర్మన్గా చదలవాడ ప్రమాణం
Published Sat, May 2 2015 10:05 AM | Last Updated on Sat, Aug 25 2018 7:16 PM
Advertisement
Advertisement