శ్రీకాకుళంలో చైన్ స్నాచింగ్ | chain Snacing in Srikakulam | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళంలో చైన్ స్నాచింగ్

Published Wed, Jan 6 2016 3:10 PM | Last Updated on Sun, Sep 3 2017 3:12 PM

chain Snacing in Srikakulam

శ్రీకాకుళం జిల్లా సరిబుజ్జిలి సమీపంలో విధి నిర్వహణలో ఉన్న ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ కృష్ణవేణి మెడలోంచి బంగారు చైన్‌ను దుండ గుడు లాక్కెళ్లాడు. ఈ సంఘటన బుధవారం మధ్యాహ్నం జరిగింది. కృష్ణవేణి పీల్డ్ నుంచి ఇంటికి సైకిల్‌పై వెళుతుండగా మోటార్‌బైక్‌పై వచ్చిన దుండగుడు ఆమె మెడలోని రెండున్నర తులాల బంగారు గొలుసును లాక్కెళ్లాడు. ఈ విషయమై ఆమె సరిబుజ్జిలి పోలీసులకు ఫిర్యాదు చేసింది.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement