రుణమాఫీ విధాన ప్రకటనపై చంద్రబాబు సమీక్ష | chandra babu to meet ministers | Sakshi
Sakshi News home page

రుణమాఫీ విధాన ప్రకటనపై చంద్రబాబు సమీక్ష

Published Wed, Dec 3 2014 5:55 PM | Last Updated on Sat, Jul 28 2018 6:35 PM

chandra babu to meet ministers

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాసేపట్లో మంత్రులతో సమావేశం కానున్నారు. రైతుల రుణమాఫీ విధాన ప్రకటనకు సంబంధించి చంద్రబాబు సమీక్షించనున్నారు.

ఎన్నికల సందర్భంగా చంద్రబాబు రుణమాఫీ హామీ ఇచ్చినా ఇంకా కార్యరూపం దాల్చలేదు. దీనిపై ఈ నెల 5న వైఎస్ఆర్ సీపీ మహాధర్నాకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో టీడీపీ రుణమాఫీపై విధాన ప్రకటన చేయనున్నట్టు వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement