'హంద్రీనీవాను త్వరగా పూర్తిచేస్తాం' | chandra babu visits anantapur district | Sakshi
Sakshi News home page

'హంద్రీనీవాను త్వరగా పూర్తిచేస్తాం'

Published Mon, Apr 20 2015 6:24 PM | Last Updated on Wed, Sep 26 2018 6:21 PM

'హంద్రీనీవాను త్వరగా పూర్తిచేస్తాం' - Sakshi

'హంద్రీనీవాను త్వరగా పూర్తిచేస్తాం'

అనంతపురం: హంద్రీనీవా ప్రాజెక్టును త్వరగా పూర్తిచేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. సోమవారం చంద్రబాబు అనంతపురం జిల్లాలో పర్యటించారు.

రామగిరి మండలం కుంటిమద్దిలో నీరు-చెట్టు కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించారు. నాగసముద్రం వద్ద అకాల వర్షాలకు దెబ్బతిన్న బొప్పాయి, అరటి తోటలను ఆయన పరిశీలించారు.  పంటనష్టపోయిన రైతులకు మేలోగా ఇన్ఫుట్ సబ్సిడీ అందిస్తామని చంద్రబాబు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement