ఎన్టీఆర్‌కు భారతరత్న ప్రకటించాలి: చంద్రబాబు | Chandrababu Naidu demands Bharat Ratna for Nandamuri Taraka Rama Rao | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్‌కు భారతరత్న ప్రకటించాలి: చంద్రబాబు

Published Mon, Nov 18 2013 12:50 AM | Last Updated on Sat, Sep 2 2017 12:42 AM

Chandrababu Naidu demands Bharat Ratna for  Nandamuri Taraka Rama Rao

సాక్షి, హైదరాబాద్: టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌కు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను వెంటనే ప్రకటించాలని ఆపార్టీ అధ్యక్షుడు చంద్రబాబు డిమాండ్ చేశారు. తెలంగాణలో పటే ల్, పట్వారీ వ్యవస్థను రద్దుచేసి బలహీనవర్గాలకు ఆరాధ్యదైవంగా మారారని ఎన్టీఆర్‌ను కొనియాడారు. పలు సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిన ఆయనకు వెంటనే భారతరత్న ప్రకటించాలని ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement