
ముఖ్యమంత్రి చంద్రబాబు డ్వాక్రా మహిళలకు పంపించిన లేఖ
విశాఖ, మాడుగుల రూరల్ : మీ భవిష్యత్తు.. నా బాధ్యత అనే పేరు మీద ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయం సహాయక సంఘాలకు లేఖలు పంపిం చారు. వచ్చే నెల 11న జరిగే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి టీడీపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ఈ లేఖలో అభ్యర్థించారు. పసుపు కుంకుమ పేరుతో రెండు విడతలుగా అందజేసిన సొమ్మును సద్వినియోగం చేసుకుని, తనకు బాసటగా నిలవాలని కోరారు. ఈ లేఖలు అమరావతి నుంచి పోస్టులో వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment